హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

WG: జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్, పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, రహదారులను ముందుగానే గుర్తించి మార్గపటాలు సిద్ధం చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.