KDP: మైదుకూరు మండలం వనిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు మహబూబ్ బాషా సస్పెండ్ అయ్యారు. ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. డిప్యూటీ డీఈవో రాజగోపాల్ రెడ్డి, ఎంఈవో పద్మలత విచారణ చేపట్టి నివేదిక సమర్పించడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
వనిపెంటలో టీచర్ సస్పెండ్


