కృష్ణా: పెడన గ్రామదేవత పైడమ్మ ఆలయ హుండీని దేవాదాయ శాఖ అధికారులు బుధవారం లెక్కించారు. ఐదు నెలల కాలంలో భక్తుల నుంచి రూ.1,24,859 విరాళాలు సమకూరినట్లు ఈవో జి.వెంకట కృష్ణారావు తెలిపారు. తనిఖీ అధికారి కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ధర్మకర్తలు, సాయి సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పైడమ్మ తల్లి హుండీ ఆదాయం ఎంతంటే..!


