హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురుకులంలో విద్యార్థిపై హత్యాయత్నం

అన్నమయ్య: జిల్లా కేవీ పల్లి మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిపై ఇద్దరు తోటి విద్యార్థులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. వారం క్రితం అర్ధరాత్రి దిండుతో ముఖాన్ని అదిమి, గొంతు నొక్కేందుకు యత్నించగా బాధితుడు తప్పించుకున్నాడు. ఎంఈవో రెడ్డి బాషా విచారణ జరిపి, పాఠశాలకు సెలవు వస్తుందనే ఉద్దేశంతోనే దాడి చేసినట్లు తెలిపారు.