హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమలాపురం చైర్మన్ రేసులో దివాకర్ రెడ్డి?

KDP: కమలాపురం మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి జనరల్‌కు కేటాయిస్తే టీడీపీ నుంచి దివాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఆయన తండ్రి సుబ్బారెడ్డి గతంలో పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాజకీయ వారసత్వంతో దివాకర్ రెడ్డి పట్టణంలో చురుగ్గా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.