ATP: అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సుకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు ఓ. ఆనంద్, శ్యాంప్రసాద్ వెళ్లారు. నేడు, రేపు జరగనున్న ఈ సమావేశంలో వారు పాల్గొననున్నారు. జిల్లాల్లో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనాపరమైన అంశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ల సదస్సుకు అనంతపురం, సత్యసాయి కలెక్టర్లు


