NDL: ఉండవల్లి నివాసంలో బుధవారం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబును డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన తనయుడు కోట్ల రాఘవేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. డోన్ నియోజకవర్గం సమస్యలను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మంత్రి నారా లోకేష్ బాబుకు వివరించారు. అనంతరం ఇరువురు నేతలు తాజా రాజకీయాలపై చర్చించినట్లు వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నారా లోకేష్‌ను కలిసిన డోన్ ఎమ్మెల్యే


