హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NTR భరోసా పెన్షన్ దరఖాస్తులు ఎన్నంటే..!

W.G: జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో ఇప్పటి వరకు 62 NTR భరోసా పెన్షన్ దరఖాస్తులను ఆన్‌లైన్ చేసినట్లు పంచాయతీ కార్యదర్శి దాసరి రాంబాబు తెలిపారు. సర్వర్ సమస్యల కారణంగా సిబ్బందికి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, సమయం దాటినా లబ్ధిదారుల నుంచి పెన్షన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ దరఖాస్తులు తీసుకుంటామని హామీ ఇచ్చారు.