BPT: చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు 2వ వార్డు శ్రీనివాస నగర్‌లో రూ.58 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు, మురుగు కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11:00 గంటలకు 6వ వార్డు దామర్లవారి వీధిలో రూ.35 లక్షలతో నిర్మించే మురుగు కాలువ పనులను ప్రారంభిస్తారని కార్యాలయ సిబ్బంది తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
నేడు చీరాలలో ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్..!


