కాకినాడ: వినాయక చవితి సందర్భంగా ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని ఈ నెల 11, 13 తేదీల్లో చర్లపల్లి-కాకినాడ టౌన్, 12, 14 తేదీల్లో కాకినాడ టౌన్-చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సామర్లకోట, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, కృష్ణా కెనాల్, గుంటూరు, విష్ణుపురం, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ల మీదుగా వెళతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
చవితి స్పెషల్.. చర్లపల్లి-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు


