హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక మండపాలకు ఉచిత విద్యుత్

KDP: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి పందిళ్లకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పండుగను ఘనంగా నిర్వహించేందుకు, అన్ని వర్గాలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. గతేడాది కూడా ప్రభుత్వం పందిళ్లకు ఉచిత విద్యుత్ అందించింది.