హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిజం గెలిచింది' పేరుతో టీడీపీ ప్రదర్శన

BPT: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టును నిరసిస్తూ చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో 'నిజం గెలిచింది' పేరుతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మూడేళ్ల క్రితం రాజకీయ దురుద్దేశంతోనే ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేశారని నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.