NDL: పాణ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక టిడిపి నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరు


