హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా సమితి భవన నిర్మాణానికి విరాళం

KDP: పులివెందులలోని జగనన్న కాలనీకి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న స్నేహిత అమృత హస్తం సేవా సమితి నూతన భవన సముదాయానికి దాత రామిరెడ్డి కాంతమ్మ రూ.10 వేల విరాళం అందజేశారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కదిరి పట్టణానికి చెందిన పల్లేటి వెంకట యజ్ఞేష్ రెడ్డి రూ. 5 వేల విరాళం అందించారు. ఈ మొత్తాలను సేవా సమితి అధ్యక్షుడు రాజుకు అందజేశారు.