NDL: సిరివెళ్ల మండలం గోవింద పల్లె గ్రామంలో బుధవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో పాతకక్షలను వీడి ప్రజలు ప్రశాంతంగా జీవించాలని పోలీసులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోవిందపల్లిలో పోలీసుల పల్లెనిద్ర


