హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చౌక్ పోస్టాఫీసులో సేవల బంద్

KRNL: కర్నూలు చౌక్ పోస్టాఫీసులో నేటి నుంచి తపాలా సేవలు నిలిపివేస్తున్నట్లు కర్నూలు డివిజన్ తపాలా శాఖ ప్రధాన పర్యవేక్షకుడు జి. జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ పోస్టాఫీసు సేవలను కర్నూలు ప్రధాన కార్యాల యానికి అనుసంధానించినట్లు వెల్లడించారు. తపాలా వినియోగదారులు ఈ మార్పును గమనించి ప్రధాన తపాలా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.