హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తి హుండీ ఆదాయం రూ. 1.51 కోట్లు

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో బుధవారం ఆలయ ఈవో వెంకటేశులు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 21 రోజులకు గాను 1,51,82,310 నగదు, 22 గ్రాముల బంగారం, 360 కేజీల వెండి, USA డాలర్లు 35, మలేషియా-34, ఖతార్-3, సింగపూర్-2, కెనడా-3, సౌదీ అరేబియా-4, కువైట్-2, యూఏఈ-9, ఇంగ్లండ్-2 మొత్తం 103 విదేశీ నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.