హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు!

NDL: నంద్యాల పట్టణంలో బుధవారం సీఎం చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా న్యాయ శాఖ మంత్రి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి నాయకులు కార్యకర్తలు కలిసి 53 కొవ్వొత్తులు వెలిగించి మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన చివరకు న్యాయమే గెలిచిందని మంత్రి ఫరూక్ అన్నారు.