హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్‌కు అంతరాయం

KRNL: నగరంలో ఇవాళ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు కర్నూలు డివిజన్ ఈఈ మహేష్ కుమార్ తెలిపారు. కుడా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కార్యాలయాలు, సాయిసత్య ఆసుపత్రి, ధీరజ్ అపార్ట్‌మెంట్స్, సాయిబాబా ఆలయం, చెట్టుకింద బడి తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.