హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిజం ఎంతకాలం అణచిన సత్యమే గెలుస్తుంది'

SKLM: జిల్లా ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం రాత్రి ఢిల్లీలో నిజం గెలిచింది కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు ఏళ్ళు ముందు చంద్రబాబు అరెస్టు, అనంతర రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకుంటూ కొవ్వొత్తులు వెలిగించారు. నిజాన్ని అణచివేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు సత్యమే విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.