హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్ధినులకు స్టడీ మెటీరియల్ అందజేసిన సీఐ

PPM: పట్టణ CI బి.వెంకటరావు నిన్న SC బాలికల వసతి గృహన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోటీ పరిక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినులకు ఆయన పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ అందజేశారు. జిల్లా SP మాధవ్‌ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. లక్ష్యంతో క్రమశిక్షణగా చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత స్థానాల్లో నిలవాలని సూచించారు.