హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైకిల్ యాత్రికుడికి సన్మానం

KRNL: సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ 12 నదుల సందర్శనకు సైకిల్ యాత్ర చేపట్టిన కర్ణాటక సింధనూరుకు చెందిన విజయ్ గోపాల్ కృష్ణను మంత్రాలయంలో మాజీ సర్పంచ్ భీమయ్య, హోటల్ పరమేష్ స్వామి తదితరులు శాలువాతో సన్మానించి ఆర్థిక సహాయం అందించారు. ఇప్పటి వరకు 95 వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసి 11 నదులను సందర్శించినట్లు తెలిపారు.