PPM: జేసీ ఆర్.వైశాలిని నిన్న కలక్టరేట్ లో SGSW ఉద్యోగులు కలిసి నోషనల్ ఇంక్రిమెంట్లు, AAS, ప్రొబేషన్ ఎరియర్స్ మంజూరుచేసి,ప్రమోషన్ ఛానల్ కల్పించాలని వినతిపత్రం అందచేశారు. ఈ మేరకు స్పందించిన JC ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ శనివారం లోపల చర్చలకు పిలవకపోతే నిరసన కార్యక్రమం కొనసాగిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
JCకి వినతిపత్రం అందజేసిన SGSW ఉద్యోగులు


