హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భూముల రీసర్వే గడువులోపు పూర్తి చేయాలి'

ప్రకాశం: భూముల రీసర్వేను గడువులోపు పూర్తి చేయాలని JC కల్పనా కుమారి ఆదేశించారు. ఒంగోలు డివిజన్ లెవెల్ రెవెన్యూ సదస్సులో బుధవారం మాట్లాడుతూ.. MROలు, సర్వేయర్లు, VROలు సమన్వయంతో పనిచేసి 6వ విడత భూముల రీసర్వేను గడువులోపు పూర్తి చేయాలన్నారు. 22(ఏ) జాబితా అర్జీలను పరిశీలించి అర్హులకు క్లియరెన్స్ ఇవ్వాలన్నారు.