ATP: గుంతకల్లు డివిజనల్ రైల్వే మ్యానేజర్(డిఆర్ఎం) చంద్రశేఖర్ గుప్తా, రైల్వే ఆసుపత్రిలో పునరుద్ధరించబడిన వార్డులను ప్రారంభించారు. ఐదు పడకల సర్జికల్ ఐసీయూ వార్డులు, 30 పడకల సర్జికల్ వార్డులను ప్రారంభించించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ.. రైల్వే లబ్ధిదారులకు ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సర్జికల్ వార్డులను ప్రారంభించిన డీఆర్ఎం


