NTR: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై పచ్చదనం పెంపు, సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డి. లక్ష్మి పార్ధసారధి తెలిపారు. బుధవారం అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని వేదపండితుల ఆశీస్సులు పొందారు. దేవస్థానం ఈవో వి.కె.శీనా నాయక్, ఈఈ రమాదేవి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంద్రకీలాద్రిపై సుందరీకరణకు చర్యలు


