VZM: ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీసేవ కేంద్రాల్లో కూడా చేసుకోవడానికి ప్రభుత్వం ఆనుమతించిందని గంట్యాడ MAO శ్యాంకుమార్ తెలిపారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఇంతవరకు RSKల్లో మాత్రమే ఫార్మర్ రిజిస్టేషన్ చేసేవారని, ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. ఇకపై మీసేవ కేంద్రాల్లో కూడా ఫార్మర్ రిజిస్టేషన్‌ను చేసుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఇకపై మీసేవా కేంద్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్'


