PLD: CEIR పోర్టల్ ద్వారా నరసరావుపేటలో వన్ టౌన్ పోలీసులు మూడు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. రూ.30 వేల విలువైన రెండు OPPO ఫోన్లు, రూ.35 వేల విలువైన iQOO ఫోన్‌ను సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో గుర్తించి రికవరీ చేశారు. ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
CEIRతో రూ.95 వేల విలువైన ఫోన్లు రికవరీ!


