హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలు

కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10.30 గంటలకు  కాట్రేనిపాడు పంచాయతీ వద్ద కాట్రేనిపాడు గ్రామ రైతులకు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు రామేశ్వరంలోని గుండమ్మ రావిచెట్టు వద్ద రూ 7.10 కోట్లతో డబల్ రోడ్డు వేయుటకు శంకుస్థాపన చేస్తారు.