ATP: HLC జలాలను ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో ఆయకట్టుకు సరఫరా చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించినట్లు ఎస్ఈ సుధాకర్‌రావు తెలిపారు. ఈ నెల 16న హెచ్ఎల్ఎంసీ, జీబీసీ ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేసి, వారం తర్వాత మళ్లీ విడుదల చేయనున్నారు. పరిమిత జలాలు అందుతున్న నేపథ్యంలో తాగునీటికి ప్రాధాన్యం ఇస్తూ పొదుపుగా వినియోగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
16 నుంచి ఆయకట్టుకు నీరు బంద్


