కోనసీమ: అల్లవరం సబ్ పోస్టాఫీసులో ప్రజల సౌకర్యార్థం విస్తృత ఆధార్ సేవలు అందిస్తున్నామని అమలాపురం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సీహెచ్.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. కొత్త ఆధార్ నమోదుతో పాటు 5 నుంచి 7 ఏళ్లు, 15 నుంచి 17 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్ నవీకరణ ఉచితమని చెప్పారు. సాధారణ బయోమెట్రిక్ నవీకరణకు రూ.125, డెమోగ్రాఫిక్‌కు రూ.75, రుసుముగా నిర్ణయించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పిల్లలకు ఉచిత ఆధార్ సేవలు


