హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'BSNL కార్యాలయంలో అగ్నిప్రమాదం'

VSP: మల్కాపురం పోలీస్ స్టేషన్ పక్కన గల BSNL కార్యాలయంలో గత రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయం ఆవరణలో ఉన్న కాయిల్స్ ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న HPCL ఫైర్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.