హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

VZM: నెల్లిమర్ల MLA నాగ మాధవి గురువారం మ.3 గం.కు పూసపాటిరేగలో రూ.2 కోట్ల 12 లక్షల వ్యయంతో నిర్మించిన KGBV స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 4 గం.కు పూసపాటిరేగ, పతివాడ పంచాయతిలో రూ.1 కోటి 32 లక్షల 30 వేల వ్యయంతో నిర్మించిన మత్స్యకార బహుళ ప్రయోజన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోంటారని MLA కార్యాలయ వర్గాలు తెలిపాయి.