హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిజం గెలిచింది.. ఆ అరెస్ట్‌ను చరిత్ర మర్చిపోదు!

GNTR: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును చరిత్ర ఎప్పటికీ మర్చిపోదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీపాలు వెలిగించి నిరసన తెలిపారు.