AKP: ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దేవరాపల్లి మండలంలో ఇవాళ వివిధ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు ముషిడిపల్లి శ్మశానవాటిక ప్రహరీని ప్రారంభిస్తారు. అనంతరం కాశీపురంలో ప్రహరీని, గరిశింగిలో రక్షిత మంచినీటి పథకాన్ని, వేచలంలో వాలీబాల్ కోర్టును ప్రారంభిస్తారని మండల తెదేపా అధ్యక్షుడు పెద్దాడ వెంకటరమణ తెలిపారు
ఆంధ్రప్రదేశ్
నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు


