PLD: సత్తెనపల్లిలో నిర్వహించిన వైసీపీ నియోజకవర్గ విస్తృత సమావేశంలో సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలి ప్రతి గ్రామం, వార్డులో పార్టీ అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పనిచేయాలని సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదని,పార్టీ లీగల్ టీమ్ అందుబాటులో ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కాండి'


