కోనసీమ: 2029 ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ ఎమ్మెల్యేలుగా గెలవాలని సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. అంబాజీపేట మండలం మాచవరంలో బుధవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సత్య నారాయణ లాంటి వ్యక్తి పి.గన్నవరం ఎమ్మెల్యేగా ఉండటం ప్రజల అదృష్టమన్నారు. డీసెంట్ వ్యక్తిగా పేరున్న ఆయన ఏ పని కావాలన్నా తన వద్దకు వచ్చి సాధించుకెళ్లే నైజం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
మళ్ళీ కూటమి అభ్యర్థులందరూ MLAలు కావాలి: CM


