హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజముద్రతో రైతులకు నూతన పాసుపుస్తకాలు

GNTR: మేడికొండూరు మండలం పేరెచర్ల గ్రామంలో బుధవారం నూతన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ పాల్గొని రైతులకు నూతన పాసుపుస్తకాలను అందజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఫొటోను పాసుపుస్తకాలపై ముద్రించారన్నారు.