హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీలో ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

CTR: చిత్తూరు రూరల్, గుడిపాల, చిత్తూరు కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న 17 అంగన్వాడీ సహాయకుల పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో శ్యామసుగుణ తెలిపారు. చిత్తూరు రూరల్ కార్యాలయంలో అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 20వ తేదీ సాయంత్రంలోపు సమర్పించాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, స్థానిక వివాహితులు అర్హులని చెప్పారు.