శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) పీడీగా పి.శోభారాణి నిన్న బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పీడీగా ఉన్న సువర్ణను బాపట్ల జిల్లాకు బదిలీ చేశారు. నరసన్నపేట సీడీపీఓగా పనిచేస్తున్న ఈమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాల పనితీరును మరింత బలోపేతం చేస్తానని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఐసీడీఎస్ పీడీగా పి.శోభారాణి


