KDP: వినాయక విగ్రహాల నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల పట్టణంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనాలకు సరిపడా నీరు అందుబాటులో ఉందన్నారు. నిమజ్జనం సందర్భంగా చిన్నపిల్లలను చెరువులు, కుంటల వద్దకు తీసుకురావద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశాం: DSP


