హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: SI

KDP: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని లింగాల(M) SI జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. గొడవల నేపథ్యంలో ఇరు కుటుంబాలపై MRO ఎదుట బైండోవర్ చేశారు. బైండోవర్లో ఉన్న గుమ్మాన స్వాతి మళ్లీ నేరానికి పాల్పడటంతో తహసీల్దార్ రూ. 50 వేల జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.