ASR: జీకేవీధి మండలం దొడ్డికొండ-2 గ్రామంలో డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన PGRSలో పెసా కార్యదర్శి మాదిరి చంటిబాబు సమర్పించిన అర్జీపై అధికారులు స్పందించారు. బుధవారం ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ, దామనాపల్లి పంచాయతీ ప్రత్యేక అధికారి కళ్యాణ్‌రావు గ్రామాన్ని సందర్శించారు. డ్రైనేజీ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. త్వరలో నిర్మాణం చేపడతామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
జీకేవీధి: దొడ్డికొండ-2లో డ్రైనేజీ ఏర్పాటుకు పరిశీలన


