CTR: మదనపల్లె వలసపల్లి నవోదయ పాఠశాలలో 9, 11 తరగతుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అడ్మిషన్ల ప్రక్రియకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు


