హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్కేయూకు రూ.10 కోట్ల నిధులు మంజూరు

ATP: కేంద్ర ప్రభుత్వం మెరిట్ పథకం కింద ఎస్కేయూకు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసిందని వీసీ ఆచార్య జ్యోతికుమార్ తెలిపారు. ప్రపంచబ్యాంకు సహకారంతో ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు వివరించారు. సాంకేతికవిద్యలో నాణ్యత, పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ ద్వారా సంస్థాగత పాలన బలోపేతం చేయడం దీని లక్ష్యమన్నారు.