హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పర్యాటక జాతీయ సదస్సు

VSP: నోవాటెల్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సు జరగనుంది. 'ఇండియా – ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ' థీమ్‌తో నిర్వహించే ఈ సదస్సు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హానున్నారు. దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు .