కృష్ణా: మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు పరిష్కరించేందుకు నేడు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇంఛార్జ్ డిపో మేనేజర్ పీడీడీ జేమ్స్ తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం, వివిధ స్టాప్‌లలో బస్సులు ఆపకపోవడం వంటి సమస్యలను 99592 25462 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు 'డయల్ యువర్ డీఎం'


