హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: మంగళగిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆ శాఖ డీఈఈ జి.సురేష్ తెలిపారు.కొప్పురావు కాలనీ, రాజీవ్ సెంటర్, బాప్టిస్టుపేట, భార్గవపేట, షరాఫ్ బజార్, కరివేపాకు వారి బజారు, మిద్దె సెంటర్, పూల మార్కెట్ ప్రాంతం, ఇస్లాంపేట, మెయిన్ బజార్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.