సత్యసాయి: టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజుగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. అనంతపురంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి నివాసంలో 'నిజం గెలిచింది' కార్యక్రమంలో భాగంగా కుటుంబ సభ్యులతో కలసి దీపాలు వెలిగించారు. చంద్రబాబు అరెస్టు నుంచి ఇప్పటికి మూడేళ్లయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు అరెస్టు చీకటి రోజు: ఎమ్మెల్యే కాలవ


