VSP: వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా అందించనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి.శ్యాంబాబు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్ల వరకు, పట్టణాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచితంగా విద్యుత్ వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంలో మండపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా


